Frndship కి love కి చాల difference ఉంది
Lover :- ఏమంటుందంటె...
ఒయ్ ఒక వేల నీకెమైన అయితెే
నేను బ్రతికి ఉండలేను..! అంటుంది.
Friend :- ఏమంటాడంటె...
ఒరెయ్ పిచ్చోడ నేను ఉండగ నీకెమౌవుతుంది రా
నేను బ్రతికి ఉండగా నీకు ఏం కానివ్వను రా
అంటాడు.
Friendship | Ecency
Happy, Playful, and Sleepy Cats / Felinos Felices Juguetones y Soñolientoslanoican ·