మహనీయుని మాట
..............................
ధనం ఉండి మిత్రులను
సంపాదించడం సులభం!
అది లేకుండా మిత్రులను కలిగి
ఉండటం గొప్పతనం!!
- బర్ర్లండ్ రస్సెల్
ధైర్యంతో, పట్టుదలతో ఏదైనా
సాధించవచ్చు......!
కానీ
సత్యానికి కట్టుబడి సాధించే
వారే మహనీయులు....!!