Author of this content has low reputation.

Little word for money

Words
23
Reading
1 min
Listen
Play
9y

నోరు లేకుండానే పలికిస్తుంది

కళ్ళు లేకుండానే శాసిస్తుంది

చేతులు లేకుండానే ఆడిస్తుంది

కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది

లేని బందాలని కలిపేస్తుంది

ఉన్న బందాలని తుడిపేస్తుంది

మనసు లేని 'money'

మనిషి చేసిన'money'👌

Little word for money | Ecency